పాస్టర్ల హింస ను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన హిందూ దళిత సోదరులు
వినాయకచవితి నిమజ్జన సమయం లో హిందువులను దూషించిన పాస్టర్ . గృహప్రవేశానికి పూజ కోసం పెట్టు కున్న పసుపు గణపతిని కాలితో తన్నిన పాస్టర్ . ఆయన పెట్టిన బాధలు హిందూ సొదరుని మాటల్లోనే వినండి ..... పాస్టర్ల హింస ను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన హిందూ దళిత సోదరులు...! కేవలం పది శాతం ఉన్నప్పుడే మన పరిస్థితి ఇట్లా ఉంటే...! వాళ్ళు గాని మెజారిటి లోకి వెళ్తే మన పరిస్థితి ఏమిటో ఆలోచించండి ...! ఈ తప్పును ఎవరైనా ఖండించాల్సిందే...! దళిత సంఘాలు ఇలాంటప్పుడు ఏమి మాట్లాడవు..! సంక్షేమానికి పనికిరానప్పుడు , అవసరానికి పనిచేయనప్పుడు , ఆపదలో ఆదుకోలేనప్పుడు ఎన్ని సంఘాలుండి ఏమి ప్రయోజనం....? ఈ సోదరుని ఆవేదనని అందరికి తెలిసేలా షేర్ చెయ్యండి ...! కుల వాదం క్రైస్తవం లో లేదని చెప్పే క్రైస్తవ మతస్తులకి ఒకటే ప్రశ్న....రెడ్డి క్రైస్తవుడి కొడుకుని దళిత క్రైస్తవుల కూతుర్లకు ఇచ్చి పెళ్లి చేసిన సందర్భం మనకి బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు ...కావాలంటే ఈనాడు పెళ్లి పందిరి లో చూడండి ..రెడ్డి క్రిస్టియన్ యువతీ కావాలనో ...మాల క్రైస్తవ యువతీ కావలేననో ....కమ్మ క్రిస్టియన్ యువతీ కావలేననో ఉంటాయి ప...