దళిత - బహుజన హిందువులందరికి నమస్కారం (Dalits and Bahujans)
జై శ్రీ రామ్ - వందేమాతరం - భారతమాత కి జై విజయదశమి శుభాకాంక్షలు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల దళిత - బహుజన హిందువులందరికి నమస్కారం.. హిందువుల ఐక్యతను బలపర్చడానికి ఈ వేదిక ను 30-09-2017 విజయదశమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది . ఈ రోజునే శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు 'హిందూ సర్వజన సంఘటన్' అంతర్జాతీయ వేదిక కు అంకురార్పణ చేశారు . కావున హిందువులందరు ఈ బ్లాగ్ ను మరియు హిందూ సర్వజన సంఘటన్ కు తమ సహకారం ఇవ్వాలని కోరుచున్నాము. జై హింద్